Suriya : కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రావట్లేదు..
- సూర్య పాన్ ఇండియూ సినిమా కంగువ
- నేడు కంగువ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిధులుగా టాలీవుడ్ బడా డైరెక్టర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
Also Read : Nithin : సాయి పల్లవితో సినిమాలో డాన్స్ చేయాలి.. అది నాకు గ్రేట్ చాలెంజ్.
Also Read
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
కాగా ఈ రోజు ‘కంగువ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా టాలీవుడ్ దర్శక దిగ్గజం SS రాజమౌళి తో పాటు సెన్సేషనల్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను హాజరుకానున్నారు. అయితే ముందుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ వస్తాడని అందరు ఊహించారు. కంగువ సినిమాను ప్రభాస్ స్నేహితులైన యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ స్టూడియో గ్రీన్ బ్యానర్ తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈవెంట్ కు వస్తాడని ఇటీవల సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆశించారు, కానీ హను రాఘవపుడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూట్ లో రెబల్ స్టార్ బిజీగా ఉన్న కారణంగా ఈవెంట్ కు రావట్లేదని సమాచారం.
తాజావార్తలు
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..