Kalki 2898 AD: ఆర్ఆర్ఆర్ రికార్డ్ దిశగా కల్కి పరుగులు
- ఆర్ఆర్ఆర్ రికార్డ్ దిశగా కల్కి పరుగులు
- అనేక రికార్డులు బద్దలు కొట్టే దిశగా పరుగులు
- అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో కల్కి మూడవ స్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Aiming RRR Collections Worldwide: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా ఇప్పటికే సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పుడు ఆసక్తికరమైన కలెక్షన్లు రాబడుతూ అనేక రికార్డులు బద్దలు కొట్టే దిశగా పరుగులు పెడుతోంది. ఇక ఈ సినిమా అన్ని కేటగిరీలలో టాప్ ఫైవ్ జాబితాలో చేరిపోయింది. ముఖ్యంగా హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాలు అంటే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో ఈ సినిమా మూడో స్థానం దక్కించుకుంది. మొదటి స్థానం బాహుబలి 2 దక్కించుకోగా రెండవ స్థానం ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది. 1220 కోట్ల రూపాయలతో కలిసి 2898 ఏడి మూడవ స్థానం దక్కించుకుంది.
Also Read
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
- Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- 'Raaka' Glimpse: 'రాకా' ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
ఇక ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో మాత్రం ఈ సినిమా ఐదవ స్థానం దక్కించుకుంది. ఇక అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సౌత్ ఇండియన్ సినిమాల జాబితాలో మాత్రం నాలుగో స్థానంతో ఈ సినిమా సరిపెట్టుకుంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో బాహుబలి 2 ఉండగా రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ మూడో స్థానంలో కేజిఎఫ్ చాప్టర్ 2 ఉన్నాయి. 1220 కోట్ల రూపాయల కలెక్షన్లతో కల్కి నాలుగో స్థానానికి సరిపెట్టుకుంది. అయితే సరైన సాలిడ్ సినిమా ఏది పడక పోవడంతో ఈ కలెక్షన్లు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ దరిదాపుల్లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎంతవరకు పాజిబుల్ అవుతుందనేది కాలమే నిర్ణయించాలి.
తాజావార్తలు
-
WTC Final: భారత్ ఫైనల్ చేరడానికి ఇదొక్కటే మార్గం.. ఇలా చేయకపోతే ఇంటికే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!