Site icon NTV Telugu

Jyothi Rai: తుంటరి చూపుతో.. చుట్టమల్లే చుట్టేస్తోన్న జగతి ఆంటీ.. ఫొటోస్ చూశారా..

Untitled Design (21)

Untitled Design (21)

జ్యోతి రాయ్ అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ జగతి ఆంటీ అంటే చాలుకుర్రకారుకి ఠక్కున గుర్తొస్తుంది. బుల్లితెరపై ప్రసారం అయ్యే గుప్పెడంత మనసు సిరియల్ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది జ్యోతిరావ్ అలియాస్ జగతి. ఆ సీరియల్ లో తల్లి పాత్రలో జగతిగా నటించి మెప్పించింది. అటు కన్నడలోను పలు సీరియల్స్ చేసింది జగతి ఆంటీ.  గుప్పెడంత మనసు సీరియల్ లో చూడడానికి 40 ఏళ్ల తల్లి పాత్రలో కనిపించినా, జగతి ఆంటీ అసలు వయసు జస్ట్ 30 సంవత్సరాలు మాత్రమే. ఇటీవల పలు సినిమా అవకాశాలతో బుల్లితెరకు దూరం అయింది. కానీ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ పోస్టులతో రచ్చలేపుతుంది.

Also Raed:

Tollywood: మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాల అప్ డేట్స్.. జస్ట్ వన్ క్లిక్ తోనే..
తాజాగా జగతి ఆంటీ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవి క్షణాల్లో వైరల్ అయ్యాయంటే అర్ధం చేసుకోండి కుర్రకారులో అమ్మడు క్రేజ్ ఎలావుందో. మత్తెక్కించే చూపుతో యదా అందాలు చూపిస్తూ, యదపై పచ్చబొట్టు కనిపించేలా ఫోజ్ ఇస్తూ ఫ్యాన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేస్తోంది హాట్ ఆంటీ. మరొక ఫోటోలో అయితే  ‘రా నా నిద్దర కులాసా, నీ కలలకిచ్చేశా, నీ కోసం వయసు వాకిలి కాశా’ అంటూ కైపెక్కిన కళ్లతో నెటిజన్స్ ను చూపుతిప్పు కోనివ్వకుండా చేస్తోంది ఈ కన్నడ భామ. ప్రస్తుతం పలు కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తుంది జగతి ఆంటీ. కాగా ఈ కన్నడ భామ మొదటి భర్త నుండి విడాకులు తీసుకుని సుక్కు పూర్వజ్ అనే దర్శకుడిని వివాహమాడింది. ఆమె భర్త దర్శకత్వం వహిస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది 30 ఏళ్ల మిల్క్ బ్యూటీ.

Exit mobile version