Jr NTR : సమాజం పట్ల తన వంతు భాద్యతగా ‘దేవర’.. వీడియో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రం మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. 6 ఏళ్ళ తర్వాత తారక్ సినిమా సోలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ సంబరాలు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 27న రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అటు టాలీవుడ్ ట్రేడ్ కూడా దేవర రిసల్ట్ పై ఆసక్తిగా గమనిస్తోంది.
Also Read : Game Changer : “రా మచ్ఛా మచ్చా” ఎప్పడు వచ్చేది మాత్రం చెప్పరు..
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
కాగా దేవర సినిమాకు తెలంగాణ ప్రభుత్వం అధిక ధరకు టికెట్స్ అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా రిలీజ్ టైం లో డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించడానికి స్టార్ హీరోస్ ముందుకు రావాలని అందుకు తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తూ వీడియో చేసి సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లలో ప్రదర్శించేలా నియమం పెట్టారు. ఆ నియమాన్ని పాటిస్తూ, దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తారక్ డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read : Mohan Babu : మంచు పెదరాయుడు ఇంట్లో భారీ చోరీ..
ఈ వీడియో లో ‘ మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడడం కోసం, సహచరుల ప్రభావంతో, కొందరు స్టైల్ అనుకొని మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు అవ్వడం చాలా బాధాకరమైన విషయం. జీవితం చాలా విలువైనది. డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అందరూ సహకరించాలి, మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లు అయితే వెంటనే తెలంగాణ అంటి నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయండి’ అని తారక్ చెప్పారు. ఎవరు డ్రగ్స్ బారిన పడొద్దని అభ్యర్ధించారు.
Thank you #Devara movie Team,for your support in fight against drugs.@revanth_anumula @TelanganaDGP @director_tganb @TelanganaCMO @tarak9999 @TeamKoratala @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @narcoticsbureau @NMBA_MSJE @RachakondaCop #drugfreetelangana #SayNoToDrugs pic.twitter.com/AvNNxKCz7a
— Telangana Anti Narcotics Bureau (@TG_ANB) September 24, 2024
- Tags
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!