Jr NTR : ఏపీ – తెలంగాణ దేవర 11 రోజుల కలెక్షన్స్.. మాస్ మూలవిరాట్
- టాక్ తో సంబంధం లేకుండా దేవర వసూళ్ల ప్రవాహం
- వర్కింగ్ డేస్ లోను డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన దేవర
- తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన దేవర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. దసరా హాలిడేస్ కావడంతో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్..
దేవర 11 వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ ఏరియాల వారీగా :
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
నైజాం – రూ. 86 లక్షలు
సీడెడ్ – రూ. 52 లక్షలు
వైజాగ్ – రూ. 33 లక్షలు
తూర్పు గోదావరి – రూ. 19 లక్షలు
పశ్చిమ గోదావరి – రూ.14 లక్షలు
కృష్ణ – రూ. 15 లక్షలు
గుంటూరు – రూ. 21 లక్షలు
నెల్లూరు – రూ.15 లక్షలు
11వ రోజు రోజు మొత్తం కలెక్షన్స్ – రూ. 2.55 కోట్లు (షేర్),
11 వ రోజు వర్కింగ్ డే నాడు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే సూపర్ హోల్డ్ అనే చెప్పాలి.
గమనిక : ఈ కలెక్షన్స్ అన్నీ GST లేకుండా సాదించినవి
ఇక రిలీజ్ రోజు నుండి ( sep 27 – oct 7) వరకు దేవర తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలు :
మొదటి రోజూ -రూ. 61.65 కోట్లు
2వ – రూ. 18.22 కోట్లు
3వ రోజు – రూ. 19.11 కోట్లు
4వ రోజు – రూ. 6.02 కోట్లు
6వ రోజు – రూ. 6.19 కోట్లు
6వ రోజు – రూ. 9.48 కోట్లు
7వ – రూ. 2.92 కోట్లు
8వ రోజు – రూ. 2.65 కోట్లు
9వ రోజు – రూ. 4.32 కోట్లు
10 వ రోజు – 6.50 కోట్లు
11 వ రోజు – 2.55 కోట్లు
మొత్తం 10 రోజుల AP&TS : రూ. 139.61 కోట్లు (షేర్ )
NOTE : వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.. అంతే తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?