Janhvi Kapoor : వారం గ్యాప్ లో రెండు సినిమాలను దించుతున్న జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో జాన్వీ కపూర్ మెరుపులు చూపించలేకపోతుంది. ఫస్ట్ ఎంటప్ట్లో భారీ స్కోర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకుంది జాన్వీ కపూర్. ఇషాన్- జానూ జంటగా నటించిన దడక్ వంద కోట్లను వసూలు చేసింది. కానీ తర్వాత ఆ మార్క్ క్రియేట్ చేయడంలో తడబడుతోంది దడక్ రేంజ్ హిట్ మళ్ళి రాలేదు. సగం సినిమాలు ఓటీటీకే పరిమితం కావడం కూడా ఆమెకు మైనస్‌గా మారాయి. బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ సౌండ్ విని ఏడేళ్లు దాటి పోయింది. బ్లాక్ బస్టర్ సౌండ్ కోసం సెవెన్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్న జానూకు మరో ఝలక్ ఇచ్చింది పరమ్ సుందరి. కాంట్రవర్సీనో లేక సినిమా ఎక్కలేదో ఆడియన్స్ తిప్పికొట్టారు.
Also Read : Jatadhara : సుధీర్ బాబు ‘జటాధర’ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
అయిన సరే పట్టువదలకుండా ట్రై చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తోంది జాన్వీ కపూర్. వారం గ్యాప్‌లో టూ ఫిల్మ్స్ దించేస్తోంది. ఈ ఏడాది కేన్స్ ఉత్సవాల్లో ప్రదర్శితమైన హౌంబౌండ్ సడెన్లీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో దడక్ హీరో ఇషాన్ ఖత్తర్‌తో మరోసారి జోడీ కడుతోంది జానూ. వరుణ్ ధావన్, జానీ నటిస్తోన్న ఫిల్మ్ సన్నీ సంస్కారీ తులసి కుమారీ అక్టోబర్ 2న రాబోతుంది. ఈ ఇద్దరు బవాల్ అనే ఫిల్మ్ చేయగా అదీ ఓటీటీకే పరిమితమైంది. తెలుగులో భారీ హిట్ కొట్టి పెద్దికి ఛాన్స్ దక్కించుకున్న జానూకి. ఇప్పుడు బాలీవుడ్ ముంగిట్లో ఫ్రూవ్ చేసుకోవాల్సిన టైం. ఎందుకంటే ఈ రెండు తప్ప మరో బాలీవుడ్ ఆఫర్ లేదు. మరి జానూ ఖత్తర్‌తో కలిసి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!