Jaat : తెలుగులోనూ ‘జాట్’.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గదర్ 2 సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్ హీరోగా ‘జాట్’ అనే సినిమా రూపొందింది. తెలుగులో యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీ డియోల్ సరసన రెజీనా కసాండ్రా హీరోయిన్గా నటించింది. రణదీప్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
Menstruation Period: నెలసరి ఆలస్యం కావడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి!
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10వ తేదీన, అంటే రేపు, రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ముంబైలో ఒక గ్రాండ్ ప్రీమియర్ ప్లాన్ చేశారు. బాలీవుడ్ బడా హీరోలను ఈ ప్రీమియర్‌కి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ ఆడియన్స్‌ను మెచ్చే మాస్ కంటెంట్‌తో ఈ సినిమా ఉందని, ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్‌కి హిందీలో ఇది ఒక గేమ్ చేంజింగ్ అవుతుందని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి. వచ్చే వారం ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. హిందీ టాక్‌తో సంబంధం లేకుండా తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్ కావడం, నిర్మాణ సంస్థ తెలుగుదే కావడంతో పాటు, ఇతర నటీనటులు కూడా తెలుగువారికి బాగా తెలిసిన వారే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
- Tags
- Jaat
- Jaat News
- Jaat Telugu
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!