NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్య అంతే.. ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినరు. సినిమా పట్ల తనకున్న అంకితభావాన్ని నందమూరి బాలకృష్ణ మరోసారి నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111 చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్లో బాలకృష్ణ గాయపడటంతో వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోమని సూచించారు. కానీ నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో బాలయ్య త్వరగా కోలుకుని షూటింగ్లో పాల్గొనాలని మేకర్స్ కు చెప్పారని ఫిలింనగర్ సమాచారం.
అయితే పూర్తిగా కోలుకోకుండానే షూటింగ్‌కు వెళ్లవద్దని బాలకృష్ణ కుటుంబ సభ్యులు, వైద్యులు ఆయనను విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. హీరో మాత్రం క్రిస్మస్ రేసులోనే నిలవాలని పట్టుదలతో ఉన్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ఆయన ఆలోచన. ఒకవేళ క్రిస్మస్ మిస్ అయితే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆగాల్సి వస్తుందని బాలయ్య భావిస్తున్నారు. క్రిస్మస్ మిస్ అయితే సంక్రాంతికి రావడం కూడా కష్టమే, ఎందుకంటే 2025 సంక్రాంతి స్లాట్స్ అన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. చిరంజీవి నటించిన కాకా’, వెంకటేష్ సినిమా (జనవరి 12న విడుదల), ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’, మరియు రజనీకాంత్ ‘ధర్మన్’ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఈ పోటీ కారణంగానే డిసెంబర్ 24 డేట్‌కే లాక్ చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. నిర్మాతలను కాపాడుకోవడానికి బాలయ్య చూపుతున్న ఈ చొరవపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, ఆరోగ్యం జాగ్రత్త అని సలహాలు ఇస్తున్నారు. ఈ సినిమా అధికారిక విడుదల తేదీని సెప్టెంబర్ 6న ప్రకటించనున్నారు.
Also Read
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?