NTV Telugu Site icon

Inaya Sultana: బాయ్ ఫ్రెండ్‌తో ఇనయా.. బాత్ టవల్‌లో ఈ రచ్చ ఏంట్రా?

Inaya Sultana

Inaya Sultana

Inaya Sultana Bath Towel Photos with Lover Goes Viral: తెలుగు బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా బిగ్ బాస్ లో తన అందాలతో జనాలను తెగ ఆకట్టుకుంది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించని క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఇనయా బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది. తాజాగా టవల్ తో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి క్లీవేజ్ షో చేస్తు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Supreme court: పతంజలిపై విచారణ.. ఉత్పత్తుల్ని నిలిపివేసినట్లు సంస్థ వెల్లడి

ఇనయా ఫోటోలు చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇనయా తన ప్రియుడితో బెడ్ రూమ్ లో దిగిన హాఫ్ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. ఇటీవల జిమ్‌ లో జాయిన్ అయిన ఇనయా ఆ జిమ్ ట్రైనర్‌ గౌతమ్ కొప్పిశెట్టితో ప్రేమలో పడి ఇప్పుడు అతనితో కలిసి గోవాకి లాంగ్ ట్రిప్‌కి వెళ్లి రెసార్ట్స్‌లో ఎంజాయ్ చేస్తుందని టాక్. ఇద్దరూ బాత్ టవల్‌లో రొమాన్స్ చేసుకుంటూ ఆ హాఫ్ న్యూడ్ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం పేద చర్చకే దారి తీసింది. ఇనయా రోజు రోజుకు అందాలను ఆరాబోయడంలో బౌండరీలు దాటేస్తుంది.. తాజాగా ఇనయ ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయనే చెప్పాలి.

Show comments