Ilaiyaraaja : అసలైన ఆట ఇప్పుడే మొదలైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత జ్ఞాని ఇళయరాజా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన సంగీతం అందించారు అంటే ఆ సినిమా 90 శాతం కన్ఫార్మ్ హిట్టు అయినట్లే. ఎందుకంటే ఆయన సంగీతం కోసం, ఆయన పాటల కోసం ప్రజలు థియేటర్లకు క్యూ కట్టేవారు. హీరో హీరోయిన్ లతో పాటుగా పోస్టర్ మీద ఇళయరాజా ఫోటో కూడా వేసేవారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఇళయరాజా మార్చి 8న లండన్ లో భారీ ‘సింఫోనీ’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక లండన్‌ల్లో ‘సింఫొని’ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి సోమవారం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఇళయరాజాకు రాష్ట్ర ప్రభుత్వం, వివిధ పార్టీల తరపున ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..
Also Read: ‘Chhaava’ OTT : ‘ఛావా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ ?
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
‘కోరుకున్నట్లుగానే లండన్‌ల్లో నిర్వహించిన ‘సింఫోని’ కార్యక్రమం విజయవంతమైంది. ఇది సాధారణ విషయం కాదు. నా కార్యక్రమాన్ని ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిపోయి అభిమానులు ఆస్వాదించారు, సంగీత నిపుణులు సైతం అభినందించారు. దీంతో పాటు మరో 13 దేశాలల్లో ‘సింఫోని’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒప్పందం జరిగింది. దుబాయ్, ప్యారిస్ తదితర చోట్ల నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. 82 ఏళ్లలో ఏం చేస్తానని అనుకోవద్దని, ఇక పైనే ఆట ఆరంభం అయ్యింది. నా ‘సింఫోని’ కార్యక్రమాన్ని డౌన్లోడ్ చేసుకుని వినడం కంటే.. నేరుగా ఆస్వాదిస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!