Pushpa -2 : బుక్ మై షో ‘కింగ్’ గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుండి పుష్ప -2 రికార్డుల రపరప మొదలు పెట్టింది.
Also Read : Mollywood : రిస్క్ చేస్తోన్న మాలీవుడ్ ఇండస్ట్రీ.. తేడా వస్తే అంతే.!
Also Read
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
- Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
ఒకవైపు వసూళ్లు పరంగా సెన్సేషన్ చేస్తున్న పుష్ప టికెట్స్ బుకింగ్స్ లోను టికెట్స్ పరంగాను ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో పుష్ప -2 ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధిక టికెట్స్ బుక్ అయిన సినిమాగా కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF -2 సినిమా 17.01 మిలియన్స్ బుకింగ్స్ తో టాప్ – 1 లో కొనసాగుతుండగా, ప్రభాస్ బాహుబలి -2, RRR రెండు మూడు ప్లేస్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలను అధిగమించి పుష్ప ఇప్పుడు నంబర్ -1 స్తానం చేరుకుంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన పుష్ప ఈ శనివారానికి 17.27 మిలియన్స్ తో కెజిఎఫ్ ను వెనక్కునెట్టి మొదటి ప్లేస్ ఆక్రమించాడు పుష్ప రాజ్. కేవలం 17 రోజుల్లోనే ఈ రేర్ ఫీట్ సాధించి బుక్ మై కింగ్ అనిపించుకున్నాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్.
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!