Hrithik Roshan : హైకోర్ట్‌ను ఆశ్రయించిన హృతిక్ రోషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను అనుమతివల్ల వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా విచారించనున్నారు. హృతిక్ తన ఇమేజ్, వాయిస్, ఫోటోల వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పిటిషన్లో తనకు తెలిసి తెలియని వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించారు.
Also Read : Kiran Abbavaram : ఓజీపై మాట్లాడకపోవడం వెనుక కారణం ఇదే.. కిరణ్ అబ్బవరం
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
ఇలాంటి సందర్భాలు గతంలో ఇతర స్టార్లతో కూడా చోటుచేసుకున్నాయి. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అక్కినేని నాగార్జున వంటి సెలబ్రిటీలు కూడా హైకోర్టులో పిటిషన్ చేసి, వారి పేరు, ఫోటోలు, వాయిస్‌ను అనధికారికంగా వాడకుండా నిషేధించే ఉత్తర్వులు పొందారు. అలాగే, బాలీవుడ్ సింగర్ కుమార్ సాను కూడా తన వాయిస్‌ను AI ద్వారా అనుకరిస్తున్నారని, తన హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఢిల్లీ హైకోర్టులో పేర్కొన్నారు. టాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కూడా తన హక్కులను రక్షించుకోవడానికి బాంబే హైకోర్ట్‌లో న్యాయవిధానాలు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!