Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Heroines Wanted In Tollywood Film Industry

Tollywood: టాలీవుడ్ కి హీరోయిన్స్ కావలెను!!!

Published Date :October 28, 2024 , 6:34 pm
By Bhargav Chaganti
  • టాలీవుడ్ లో మళ్లీ మొదలైన హీరోయిన్స్ కొరత
  • టాలీవుడ్ లో సడన్ గా జోరు తగ్గించిన కేరళ కుట్టిస్
  • గ్యాప్ ని ఫిల్ చేసే బ్యూటీస్ కోసం సెర్చ్ చేస్తున్న మేకర్స్
Tollywood: టాలీవుడ్ కి హీరోయిన్స్ కావలెను!!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సౌత్ లో హీరోయిన్స్ కొరత ఎక్కువైంది.టాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ బాట పట్టారు. కుర్ర కుట్టిస్ సైతం వరుస ప్లాప్స్ తో సైడయిపోయ్యారు. దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసే బ్యూటీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన రష్మిక మందన్నా ఇప్పుడు ఇక్కడ సినిమాలు ఒప్పుకోవడం తగ్గించేసి బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. హిందీలో నేషనల్ క్రష్ మూడు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే నార్త్ సినిమాలకే మృణాల్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి సినిమాలు చేస్తున్నా టైర్ 2 హీరోల ప్రాజెక్ట్స్ కే పరిమితమవుతోంది.

Jaya Kishori: వివాదంలో ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి.. నెట్టింట విమర్శలు

ఇక వరుస ప్లాపులతో శ్రీలీల , కృతి శెట్టి ట్రాక్ తప్పారని చెప్పాలి. కేవలం తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నారు జాన్వీ, కియారా అద్వానీలు. ఇక ఈ క్రమంలో భాగ్య శ్రీ బోర్సే, మాళవిక, రుక్మిణి వసంత్ వంటి వారి మీద అందరి చూపు పడినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ నిండా మల్లూవుడ్ ముద్దుగుమ్మలే ఉండేవారు. ఇటు గ్లామర్ , అటు పెర్ఫార్మెన్స్ తో వావ్ అనిపించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సక్సెస్ అందుకున్న కేరళ కుట్టిస్ జాడ ఎక్కడ కనిపించకుండా పోయింది?. ఒక రకంగా టాలీవుడ్ లో కేరళ కుట్టిస్ సడన్ గా జోరు తగ్గించారు. రౌడీ బాయ్స్,టిల్లు స్క్వేర్‌ తో హిట్స్ కొట్టిన అనుపమ ఇప్పటివరకు మరో పెద్ద సినిమాకి సైన్ చేయలేదు. అయితే ఇక్కడ సినిమాలు చేయని ఆమె తమిళ్, మలయాళంలో మతం 5 సినిమాలు చేస్తున్నారు. అలాగే కేవలం మూడే మూడు సినిమాలతో అడ్రస్ గల్లంతు చేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ప్రియా ప్రకాష్ ని పెద్దగా పట్టించుకోలేదు మన తెలుగు మేకర్స్. అలాగే వీర సింహారెడ్డి తో సాలిడ్ హిట్ కొట్టిన హనీ రోజ్ ఇప్పటివరకు మరో సినిమాకి సైన్ చేయలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • heroines
  • Heroines Wanted
  • Tollywood
  • tollywood film industry

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions