Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Gopuram Films Has Backed Out Of The Dhanush And Rajkumarperiasamy Project

D55: ధనుష్ తో ఆగిన అమరన్ దర్శకుడి సినిమా.. రంగంలోకి దిగిన స్టార్ హీరో

Published Date :November 29, 2025 , 12:15 pm
By subbarao kilari
D55: ధనుష్ తో ఆగిన అమరన్ దర్శకుడి సినిమా.. రంగంలోకి దిగిన స్టార్ హీరో
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమరన్ సినిమాతో ఒక్కసారిగా కోలీవుడ్ లో రాజ్ కుమార్ పెరియసామి పేరు మారుమోగింది. అమరన్ తో శివకార్తీకేయన్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు రాజ్ కుమార్ పెరియసామి. ప్రస్తుతం ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు రాజ్ కుమార్. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.  అమరన్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా  నటిస్తుంది. గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ కు ఇటీవల బ్రేక్ పడింది. తానూ ఈ చిత్రాన్ని నిర్మించలేనని  నిర్మాత మధురై అన్బు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.

Also Read : I – Bomma Ravi : మూడో రోజు ఐబొమ్మ రవి కస్టడీ.. పోలిసులకు సహకరించని రవి

ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 160 కోట్ల వరకు అవుతుందట. ముఖ్య పాత్ర పోషిస్తున్న ముమ్మట్టి రెమ్యునరేషన్ కింద రూ. 24 కోట్లు తీసుకున్నారట. మిగిలిన అందరి రెమ్యునరేషన్స్ అన్ని కలిపి బడ్జెట్ చాలా అవుతుందని రిస్క్ చేయలేక  నిర్మాత మధురై అన్బు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. సినిమా ఫైనాన్షియర్‌గా పనిచేసే మధురై అన్బు ధనుష్ తో సినిమా చేయాలని భావించి ఓవర్ బడ్జెట్ కారణంగా మధ్యలోనే వదిలేసాడు. అన్బు తప్పుకోవడంతో ఈ సినిమా ఇక ఆగిపోతుందని అందరు భావిస్తున్న టైమ్ లో హీరో ధనుష్ తానే స్వయంగా నిర్మించేందుకు రంగంలోకి దిగాడు. తన స్వీయ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిలిమ్స్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ధనుష్ కు తోడుగా వెంటనే, కమల్ హాసన్ నిర్మాణ సంస్థ RKFI ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించింది. అమరన్ ను కూడా RKFI నిర్మించింది. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి పై నమ్మకంతో ధనుష్, కమల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dhanush
  • Kamal Haasan's production company
  • Mamooty
  • Rajkumar Periyasamy
  • RKFI productions

తాజావార్తలు

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

  • Exam Schedule: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions