Kota Srinivasa Rao: సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. దిగ్భ్రాంతిలో టాలీవుడ్
- ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత..
- తెల్లవారుజామున 4గంటలకు తుదిశ్యాస విడిచిన కోట శ్రీనివాసరావు..
- కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు..
- 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు..
- తీవ్ర దిగ్భ్రాంతిలో తెలుగు సినీ పరిశ్రమ..
- సంతాపం ప్రకటించిన పలువురు సినీ ప్రముఖులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈరోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో తుదిశ్యాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. అయితే, కోట శ్రీనివాసరావు 4 దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా ఆయన తన సత్తా చాటారు.
Read Also: Astrology: జులై 13, ఆదివారం దినఫలాలు
Also Read
- Shwetha Menon: మలయాళ 'అమ్మ'లో సంక్షోభం.. అధ్యక్షురాలు సహా మొత్తం కార్యవర్గం రాజీనామా!
- Sukumar: డైరెక్టర్ సుకుమార్‌ను కలిసిన ప్రియదర్శి మూవీ టీమ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
- Sai Durga Tej: ‘మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది’.. హనుమాన్ 3Dపై సుప్రీం హీరో క్రేజీ రివ్యూ!
- OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. స్టార్ట్ అయిన ‘OG 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్!
అయితే, కోట శ్రీనివాసరావు 1942 జులై 10న కాకినాడలో జన్మించారు. ఆయన తండ్రి సీతా రామాంజనేయులు డాక్టర్. కోట కూడా మొదట్లో డాక్టర్ కావాలనే అనుకున్నాడు.. కానీ, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో నాటకాల వైపు అడుగులు వేశాడు. సినిమాల్లోకి రాక ముందే ఆయన స్టేట్ బ్యాంకులో విధులు నిర్వహించారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’ మూవీతో
చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో చివరగా ‘సువర్ణ సుందరి’ అనే సినిమాలో యాక్టింగ్ చేశారు.
Read Also: K.K Senthil Kumar: ‘జూనియర్’ కథ నాకు చాలా నచ్చింది.. RRR తర్వాత ఈ సినిమా అందుకే!
ఇక, కోట శ్రీనివాసరావు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 750 సినిమాల్లో యాక్టింగ్ చేశారు. 9 నంది అవార్డులు, సైమా అవార్డు గెలుచుకున్నారు. 2015లో పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ కోట తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీలో చేరి.. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
తాజావార్తలు
-
Vaibhav suryavanshi: 2026 “వైభవ్” నామ సంవత్సరం.. వామ్మో 7 నెలల్లో ఇన్ని రికార్డులా?
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!