Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Every Finger Raised Against Ntr Should Be Lowered Must Salute The Dragon Hunt

NTRNeel : ఎన్టీఆర్ – నీల్ పై ఎత్తిన ప్రతి వేలు దించి.. ‘డ్రాగన్’ వేటకి సలామ్ కొట్టాల్సిందే

Published Date :December 1, 2025 , 11:20 am
By subbarao kilari
NTRNeel : ఎన్టీఆర్ – నీల్ పై ఎత్తిన ప్రతి వేలు దించి.. ‘డ్రాగన్’ వేటకి సలామ్ కొట్టాల్సిందే
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ముగించారు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. గతంలో చాలాసార్లు వెయిట్ లాస్ అయ్యాడు తారక్. కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్నడూ లేనంత బరువు తగ్గాడు.

Also Read : Dhandoraa : ‘దండోరా’ మూవీ నుంచి ల‌వ్ సాంగ్ ‘పిల్లా..’ లిరిక‌ల్ వీడియో విడుద‌ల‌

ఇటీవల ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాపై అనేక అపోహలు వినిపించాయి. ఒకానొక దశలో అయితే ఎన్టీఆర్ – నీల్ కు మధ్య గొడవలు వచ్చాయని, సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. అన్ని విమర్శలు చెక్ పెడుతూ డ్రాగన్ షూట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు నీల్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం దగ్గర ఉన్న ఒక ప్రధాన పోర్ట్ లొకేషన్ లో చిత్రబృందం ఇటీవల లొకేషన్ రెక్కీ చేసినట్టు సమాచారం. ఈ పోర్ట్ ప్రాంతంలో సినిమాలోని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌ని చిత్రీకరించే ఆలోచనలో టీం ఉన్నట్టు తెలుస్తోంది.  ఇటీవల కొంత బ్రేక్ తీసుకుని కొన్ని సన్నివేశాలను రీ రైట్ చేశారు.  కొంతమంది నటీనటులను కూడా ఛేంజెస్ చేశారు. నెగిటివ్ విమర్శలకు చెక్ పెడుతూ డబుల్ ఇంపాక్ట్‌తో భారీగా రెడీ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #dragon
  • GlobalStarNTR
  • jrntr
  • ManOfMassesNTR
  • ntr

తాజావార్తలు

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

  • SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

  • Kavitha : BRSలో కలవరానికి కారణమవుతున్న కవిత మాటలు

  • Chandigarh Blast: బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటన వెనక పాక్ ఐఎస్ఐ హస్తం.. ఐదుగురు అరెస్ట్..

  • Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions