NTR: అభిమాని చనిపోయి11 ఏళ్లయినా.. కుటుంబానికి అండగా తారక్
- అభిమానికి అండగా జూనియర్ ఎన్టీఆర్
- 11 ఏళ్లుగా అభిమాని కుటుంబాన్ని ఆదుకుంటున్న తారక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలు విడుదలకు ముందే ట్రెండ్ అవుతాయి. అయితే ఆయన ఎంత మంచి నటుడో.. అంతే మంచి వ్యక్తిత్వం గల మనిషి కూడా. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ నటనా ప్రతిభ ఆస్కార్‌కు చేరుకుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరో నెలలో రిలీజ్ కానుంది. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలోకి రానుంది.
READ MORE: Asaduddin Owaisi: సీఎం గారూ, మేం ఎవరి సొమ్ము తినడం లేదు.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
- The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
కాగా.. జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. 2013లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘బాద్ షా’ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. జనం గుంపులో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో ఓ రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజు అనే అభిమాని మృతి చెందాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. తారక్ బాధిత కుటుంబాన్ని కలిశాడు. కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చాడు. 11 ఏళ్లుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. నేటికి కూడా ఆయన తన అభిమాని కుటుంబ బాధ్యతను తానే భుజాన వేసుకున్నాడు. కాగా.. నిర్మాత బండ్ల గణేశ్ అభిమాని కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!