ENE 2 : ఈ నగరానికి ఏమైంది – 2 చిన్న కథ కాదు..
- ఈనగరానికి ఏమైంది - 2 కు సీక్వెల్
- కథ రెడీ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్
- త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నగరానికి ఏమైంది. పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా. 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేదు. లైఫ్ అంటే నలుగురితో కలిసి, నాలుగు మంచి పనులు చేయడమే అనే కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల కాలంలో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ మధ్య ఈ సినిమా రిలీరిజ్ చేయగా ఫస్ట్ టైమ్ రిలీజ్ చేసినప్పుడు కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది.
Also Read : Actress Kasturi : తెలుగు రాజకీయాల్లోకి నటి కస్తూరి.. ఏ పార్టీ అంటే..?
Also Read
కాగా ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని దర్శకుడు తరుణ్ భాస్కర్ ను ప్రేక్షకులు ఎప్పటినుండో కోరుతున్నారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఈ నగరానికి ఏమైంది 2 చేయాలని ఉందని అనేక మార్లు ప్రకటించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా త్వరలో ఈ సినిమా చేస్తాను అని చెప్పాడు కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం. ఈ నగరానికి ఏమైంది 2కు శ్రీకారం చుట్టబోతున్నారు. కాగా ఈ సిక్వెల్ ను ’35 చిన్న కథకాదు’ అనే చిత్రాన్ని నిర్మించిన ఎస్ ఒరిజినల్స్ నిర్మాత సృజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సీక్వెల్ లో ఫస్ట్ పార్ట్ లో ఉన్న గ్యాంగ్ ను తీసుకుంటారా లేదా మరో కొత్త గ్యాంగ్ తో వస్తారా. హీరోగా విశ్వక్ సేన్ ను తీసుకుంటారా లేక ఆ ప్లేస్ ను మరో హీరో రీప్లేస్ చేస్తాడా అని చూడాలి.
తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!