Dulquer Salman : కూతురికి దుల్కర్ సల్మాన్ బర్త్ డే గిఫ్ట్.. ఐదు లక్షల బైక్ పై పారిస్ రైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన మలయాళం హీరో ‘దుల్కర్ సల్మాన్’ ప్రస్తుతం తన కూతురు ‘మరియం అమీరా సల్మాన్’ తో కలిసి పారిస్ లో ఔటింగ్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా షూటింగ్స్ తో బిజీగా ఉన్న దుల్కర్ తన కూతురు బర్త్డే కావడంతో అన్ని పనులు పక్కన పెట్టే ఆమెతో కలిసి ఏకంగా పారిస్ వీధుల్లో స్పోర్ట్స్ బైక్ మీద చక్కర్లు కొట్టాడు.
సుమారు 5 లక్షల ఖరీదైన ఆ బైక్ పై ఈ తండ్రి కూతురులు ఇద్దరు మ్యాచింగ్ అవుట్ ఫీట్స్ తో దిగిన ఫోటులు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఏంటి దుల్కర్ కూతురు అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా ? అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి 15 ఏళ్ళ క్రితం ‘అమల్ సుఫియా’ అనే ఆర్కిటెక్ట్ ను ఆరెంజ్ మ్యారేజ్ చేసుకున్న దుల్కర్ కు మే 5 2017 న ఈ క్యూట్ ‘మరియం’ పుట్టింది. మరియం కు వాళ్ళ నాన్న సినిమాలే కాకుండా హ్యారీ పోటర్ సిరీస్ అంటే బాగా ఇష్టం అంట. ఇక అటు ప్రొడక్షన్ ఇటు యాక్టింగ్ తో క్షణం తీరిక లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్న దుల్కర్ కు తన కూతురు అంటే ఏంతో ఇష్టం. అందుకే వరుస షూటింగ్స్ ఉన్న కూడా అవన్నీ పక్కన పెట్టి తన కూతురి బర్త్ డే ను మెమరబుల్ గా మార్చాడు. దుల్కర్ సినిమాల విషయానికొస్తే ‘ఐ ఆమ్ గేమ్’ ఓనమ్ కానుకగా రిలీజ్ అవుతుండగా తెలుగులో చేస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!