Game Changer : సినిమాలో లేని ‘నానా హైరానా’ సాంగ్.. యాడ్ చేసేది ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్-డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో విడుదలైంది మరియు అనేక కేంద్రాల్లో మొదటి రోజు రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.గేమ్ ఛేంజర్‌లో సంగీత సంచలనం ఎస్. తమన్ స్వరపరిచిన చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఉంది. ఈ సినిమాలో చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘నానా హైరానా’ సాంగ్ ఈ రోజు విడుదలైన సినిమాలో తొలగించారు మేకర్స్. అంత మంచి సాంగ్ సినిమాలో ఎందుకు లేదా అని ఆరా తీయగా తేలింది.
Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ ఓటీటీ పార్టనర్ ఎవరంటే..?
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
నానా హైరానా సాంగ్ ను సినిమా ప్రింట్ లో అప్ లోడ్ చేసే టైమ్ లో ఇన్‌ఫ్రారెడ్ చిత్రాల ప్రాసెసింగ్ సమయంలో ఎదురైన టెక్నికల్ ఇష్యుకారణంగా ఫైనల్ కాపీలో యాడ్ చేయలేదట మేకర్స్ . కార్తీక్ మరియు శ్రేయ ఘోషల్ పాడారు మరియు సాహిత్యాన్ని “సరస్వతీపుత్ర” రామజోగయ్య శాస్త్రి రాశారు. లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా అద్భుత స్పందన లభించింది. తీరా సినిమాలో లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సహపడ్డారట. అయితే ఈ ఇష్యు పై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. నానా హైరానా సాంగ్ ను జనవరి 14 నుండి సినిమాలో యాడ్ చేయనున్నారట. ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించబడిన మొట్టమొదటి భారతీయ పాటగ ‘నానా హైరానా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్‌లో అన్ని భాషలలో 60 మిలియన్లకు పైగా వీక్షణలతో పెద్ద హిట్ అయింది మరియు గత కొన్ని వారాలుగా బెస్ట్ సాంగ్స్ టాప్ లో ట్రేండింగ్ అవుతుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!