Devara : ఏపీ ప్రభుత్వానికి ‘నందమూరి బ్రదర్స్’ కృతఙ్ఞతలు.. ట్వీట్స్ వైరల్
- సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా దేవర రిలీజ్
- రిలీజ్ నాడు 6 షోస్ అనుమతిస్తూ ఏపీ సర్కార్ జీవో
- టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తమ్మడు జూనియర్ ఎన్టీయార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దేవరను అత్యంత భారీ బడ్జెట్ పై రానున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన దేవర నిర్మాతలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కార్. అందుకు కృతఙ్ఞతలు తెలుపుతూ తమ వ్యక్తిగత ‘X’ ఖాతాలో నందమూరి బ్రదర్స్ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జూనియర్ ఎన్టీయార్ స్పందిస్తూ “గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు గౌరవనీయులైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దేవర విడుదల కోసం మేము చేసుకున్న దరఖాస్తు స్వీకరించి, అందుకు అనుగుణంగా ప్రత్యక అనుమతులు ఇస్తూ కొత్త జి.ఓను విడుదల చేసినందుకు ధన్యవాదాలు మరియు తెలుగు సినిమాకు మీరు అందిస్తున్న మద్దతుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందులదుర్గేష్ గారికి కృతజ్ఞతలు” అని ట్వీట్ చేసారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఆలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందులదుర్గేష్ దేవర గ్రాండ్ రిలీజ్ కోసం అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అని ట్వీట్ చేసారు.
My heartfelt gratitude to the Honourable CM, Sri @NCBN garu, and Honourable Deputy CM, Sri @PawanKalyan garu of the Andhra Pradesh government for passing the new G.O. for the #Devara release and for your continued support of Telugu cinema. I'm also thankful to Cinematography…
— Jr NTR (@tarak9999) September 21, 2024
My heartfelt thanks to the Government of Andhra Pradesh, CM @ncbn garu, Deputy CM @PawanKalyan garu and Cinematography minister @kanduladurgesh for granting all the necessary permissions for the grand release of our magnum opus #Devara.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) September 21, 2024
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!