Devara : అమెరికాలో ‘దేవర’ స్పెషల్ ప్రీమియర్ షోకు Jr. NTR
- దేవర - కొరటాల కాంబోలో రానున్న దేవర
- వరల్డ్ వైడ్ గా 27న గ్రాండ్ రిలీజ్ కానున్న దేవర
- ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న సినిమా దేవర. బాలీవుడ్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా,సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది.
Also Read : Vettaiyan : రికార్డు సృస్టించిన రజనీ ‘ మనసిలాయో’ లిరికల్ సాంగ్
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో దూకుడు పెంచింది యూనిట్. ఇటీవల తమిళ ప్రమోషన్స్ ను ముగించారు. హిందీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 19న చండీగర్ వెళ్లనున్నాడు తారక్. మరోవైపు ఇంతటి బిజీ షెడ్యూల్ లో USA కు బయలుదేరుతున్నాడు యంగ్ టైగర్. ఈ నెల 22న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగించి ఆ రాత్రికే అమెరికా ఫ్లయిట్ ఎక్కనున్నాడు. దేవర ప్రమోషన్స్ లో పాల్గొని, అక్కడే దేవర గ్రాండ్ షోకి హాఙరై మళ్లీ 27 నాటికి హైదరాబాద్ వచ్చేస్తారని యూనిట్ సభ్యుల సమాచారం. కాగా దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ రోజుకొక రికార్డు క్రియేట్ చేస్తుంది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ 1.80మిలియన్ దాటి 2 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ షోస్ కు ఇప్పటి నుండే తాకిడి ఎక్కువగా ఉంది. సెప్టెంబరు 27న భారీ ఎత్తున రిలీజ్ కానున్న దేవరను తెలుగు రాష్టాల్లో సింగిల్ స్క్రీన్స్ లో 6 షోలు వేసేలా ఏర్పాట్లు చేసారు మేకర్స్.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!