Devara : వరల్డ్ వైడ్ గా దేవర ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుతుందో తెలుసా..?
- దేవర దండయాత్రకు సర్వం సిద్ధం
- భారీ ఎత్తున రిలీజ్ కానున్న యంగ్ టైగర్ దేవర
- ఓవర్సీస్ లో మెజారిటీ థియేటర్స్ దేవర కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర రిలీజ్ కు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కు ఏర్పాట్లు చేసారు మేకర్స్. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్నా దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో సాగుతున్నాయి.
Also Read : Karthi : సత్యం సుందరం ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే..?
Also Read
తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారు జామున 1.08 గంటలకు స్పెషల్ షోస్ ను ఓవర్సీస్ తో పాటు సమానంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. అందుకు సంభందించి అనుమతులు కూడా ఇచ్చేసారు అధికారులు. సెప్టెంబర్ 27న దేవర సోలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం థియేటర్లలో ఏ సినిమా లేకపోవడంతో దేవరకు గ్రౌండ్ ఖాళీగా దొరకడంతో అన్ని థియేటర్లకు దేవరకు కేటాయించారు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా ఆల్ సెంటర్స్ లో దేవర ఉండేలా డిస్ట్రిబ్యూటర్లు అగ్రిమెంట్లు చేసారు. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దేవర 7100 నుండి 7250 హాల్స్ లో దేవర రిలీజ్ కానుంది. ఇక వరల్డ్ వైడ్ గా హయ్యెస్ట్ థియేటర్లల్లో విడుదలైన తెలుగు సినిమాగా RRR ను 10,200 థియేటర్లలో రిలీజ్ చేశారు. తమిళనాడు, హింది, మలయాళంలో లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!