Devara : దేవర రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. NTR నట విశ్వరూపం..
- దేవర సెకండ్ ట్రైలర్ విడుదల
- కొరటాల శివ ఈజ్ బ్యాక్ అనేలా సెకండ్ ట్రైలర్
- నేడు సాయంత్రం భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
Also Read : NTR : జూనియర్ ఎన్టీయార్ లైనప్ మాములుగా లేదుగా..
Also Read
తాజాగా ఈ చిత్రం నుండి మరొక ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. యంగ్ టైగర్ మాస్ సంభవం అనే చెప్పాలి. ఈ చిత్రంలో టైగర్ ద్విపాత్రాభినయం చేసాడు. దేవర పాత్రలో ఎన్టీయార్ చెప్పిన ” భయం పోవాలంటే దేవుడి కథ వినాలా – భయం రావాలంటే దేవర కథ వినాల” సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాల’ వంటి డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారు అంతే స్థాయిలో అదే రీతిలో గ్రాండ్ స్కేల్ లో ట్రైలర్ కట్ చేసారు. కాగా నేడు సాయంత్రం 6: 00 గంటలకు దేవర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ (HICC) లో భారీ స్థాయిలో జరగబోతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా దర్శకులు త్రివిక్రమ్, SS రాజమౌళి, ప్రశాంత్ నీల్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. అటు దేవరకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మొదటి రోజు సింగిల్ స్క్రీన్స్ లో దేవర 6 షోలు పడనున్నాయి. దేవర ,మానియాతో రెండు రెండు తెలుగు రాష్టాలు ఉగిపోతున్నాయి. చూడాలి దేవర ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!