Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Delhi High Court Issues Notice To Netflix Over The Bads Of Bollywood

Aryan Khan-Sameer : ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ వివాదం.. నెట్‌ఫ్లిక్స్‌కి నోటిసులు ఇచ్చిన దిల్లీ హైకోర్టు

Published Date :October 8, 2025 , 1:46 pm
By Mounika
Aryan Khan-Sameer : ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ వివాదం.. నెట్‌ఫ్లిక్స్‌కి నోటిసులు ఇచ్చిన దిల్లీ హైకోర్టు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్‌లో మరో సంచలనం రేపుతున్న వివాదం వెలుగులోకి వచ్చింది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ప్రస్తుతం లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సిరీస్‌లో చూపించిన ఒక పాత్ర తన నిజజీవితాన్ని పోలి ఉందని, దానివల్ల తన ఇమేజ్ దెబ్బతింటోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే కోర్టును ఆశ్రయించారు.

Also Read : Rishab Shetty : తమిళనాడు కరూర్ ర్యాలీ ఘటనపై స్పందించిన రిషబ్ శెట్టి

సమీర్ వాంఖడే తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు – ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత ప్రేక్షకులు తనను, తన కుటుంబాన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి తనతో ఎలాంటి సంబంధం లేకపోయినా, సిరీస్‌లో చూపిన పాత్రను తనతో పోల్చుతూ అనవసరమైన అపార్థాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాంఖడే తెలిపారు. ఇక ఈ కేసుపై దిల్లీ హైకోర్టు విచారణ జరిపి, నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, అలాగే స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్‌లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీని అక్టోబర్ 30కి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ అంశంపై మేకర్స్ తమ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన వెబ్ సిరీస్. అయితే ఇప్పుడు లీగల్ వివాదంలో చిక్కుకోవడంతో మరోసారి ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ఈ కేసు తీర్పు కోసం సినీ, లీగల్ వర్గాలు ఎదురుచూస్తుండగా, మరోవైపు ఈ వివాదం కారణంగా సిరీస్‌కి అనుకోని పబ్లిసిటీ కూడా లభిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aryan Khan directorial dispute
  • Aryan Khan web series
  • Bollywood web series legal trouble
  • Delhi High Court notice Netflix
  • Red Chillies Entertainment legal issue

తాజావార్తలు

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions