Jani Master: జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్.. తీర్పు రేపటికి వాయిదా
- జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి
- తీర్పు రేపటికి వాయిదా వేసిన రంగారెడ్డి కోర్టు
- ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Petition Seeking Custody of Jani Master : జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ వేశారన్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్‌ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిఉందన్న పోలీసులు కోర్టుకు తెలిపుతూ జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు కస్టడీ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో తీర్పు రేపటికి వాయిదా వేసింది రంగారెడ్డి కోర్టు. సహాయ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులు జానీ మాస్టర్ ను ఈనెల 19న అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్ ముందు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
Siddique: రేప్ కేసులో స్టార్ యాక్టర్ పరారీ.. లుక్ అవుట్ నోటీసులు జారీ
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
గోవాలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గోవాలోని ఓ హోటల్ లో మాస్టర్‌ను అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉండగా ఆయన్ను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జానీపై పోక్సో కేసు(POCSO case) నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు ఈ పిటిషన్‌ను బదిలీ చేశారు. ఇదిలా ఉండగా బెయిల్ కోసం జానీ మాస్టర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బెయిల్ పిటిషన్ పై కూడా రేపు వాదనలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!