Chaitanya Reddy : హనుమాన్ కు మేము అనుకున్నంత కలెక్షన్లు రాలేదు..
- హనుమాన్ నిర్మాత చైతన్య రెడ్డి సంచనల వ్యాఖ్యలు
- చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన హనుమాన్
- జై హనుమాన్ త్వరలోనే షూటింగ్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది సంక్రాంతికి విడులైన సినిమాలలో హనుమాన్ ఒకటి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటెర్టైనమెంట్స్ బైనర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా బాషలలో విడుదలయిన ఈ చిత్రం అన్ని భాషలలోను సూపర్ హిట్ సాధించి 2024 సంక్రాతి హిట్ గా నిలిచింది.
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది హనుమాన్. ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా 237 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్ లో 57 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ గ్రాస్ 294 కోట్లు రాబట్టి టాలీవుడ్‌లో టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచి స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కు నెట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కాసుల వర్షం కురిపించింది హనుమాన్. ఎప్పుడూ చూడని లాభాలు చూపించింది.
Also Read
- Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
- Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
- Anantha Sriram: "విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి 'పెద్ది' బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
కాగా హనుమాన్ నిర్మాతల్లో ఒకరైన చైతన్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ” హనుమాన్ చిత్రంతో తాము ట్రెమండస్ సక్సెస్ చూసాం, మాకు చాలా మంచి పేరు వచ్చింది. కానీ ట్రెమండస్ లాభాలు చూడలేదు. గ్రాస్ చేస్తున్న వాల్యూస్ కి ప్రొడ్యూసర్ కి వచ్చే వాల్యూస్ కి చాలా తేడా ఉంది. ఒక సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ రాబడితే నిర్మాతకు ఎంత మిగులుతుంది అనేది నిర్మాతకు, అకౌంటెంట్ కు మాత్రమే తెలుస్తుండెమో, బహుశా అది ట్రేడ్ సీక్రెట్ ఏమో” అని అన్నారు.
Also Read: Dhanush : నా ఫేవరెట్ హీరో ఆయనే..మల్టీస్టారర్ ఆ హీరోతో మాత్రమే చేస్తా..!
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!