Singer Mano Sons Assault CC TV Footage Released: గాయకుడు మనో కుమారులు తమపై దాడి చేశారంటూ అలపాక్కంలోని మధురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు, మరో యువకుడు వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో మైనర్ సహా ఇద్దరిపై దాడి చేసినందుకు మనో కుమారులు సాహిర్, రఫీక్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదనంతరం, మనో కుమారుల స్నేహితులు విఘ్నేష్, ధర్మ అరెస్టు చేయబడి జైలులో ఉన్నారు. మనో…
Case registered against Singer Mano Sons in Chennai: ప్రముఖ సింగర్ మనో కుమారులపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో మనో కుమారులు తన స్నేహితులతో కలిసి ఇద్దరు యువకులపై దాడి చేయగా.. వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో మనో కుమారులు ఇద్దరు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి…