JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైలర్2 కోసం నరసింహ లెవల్ ప్లాన్ చేస్తున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. రజనీ కాంత్‌తో ఫేసాఫ్కు సమ ఉజ్జీవులైన స్టార్స్ ఉన్నప్పటికీ, యాంటోగనిస్టుగా ఫీమేల్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. జైలర్2లో రజనీతో ఢీకొట్టబోతోది విద్యాబాలన్. కాంత అనే పవర్ ఫుల్ క్యారెక్టర్లో, ఇంటెన్స్ లుక్‌లో కనిపించబోతుంది. సౌత్ మూలాలున్న విద్యాబాలన్ బాలీవుడ్లో పాపులరై అక్కడే సెటిలైంది. కానీ సౌత్ అంటే అభిమానంతో ఇక్కడి నుంచి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తోంది. ఉరిమి, ఎన్టీఆర్ కథనాయకుడు, మహానాయకుడిలో నటించి మంచి పర్ఫామెన్స్ చేసింది కూడా.
అటు తమిళంలో అజిత్ ‘నేర్కొండ పార్వాయి’లో చిన్న రోల్ చేసిన విద్యా ఇప్పుడు జైలర్2లో ఫుల్ లెంత్ రోల్లో కనిపించబోతోంది. ఈ మూవీ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో విద్యాబాలన్ చేయబోయే క్యారెక్టర్ నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పాత్రను మించి ఉండబోతోందని టాక్. తాజాగా విడుదల చేసిన జైలర్ 2 కాంత ప్రోమో చూస్తే అలానే అనిపించింది. నీలాంబరి పాత్రలో తలైవర్నే డామినేట్ చేసేసింది రమ్య. విద్యాబాలన్ కూడా ‘కాంత’ రోల్‌తో కట్టిపడేస్తుందేమో చూడాలి. ప్రస్తుతం విద్యా ఆచి తూచి సినిమాలు చేస్తోంది. జైలర్2తో పాటు అక్షయ్ కుమార్, అనీజ్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీలో నటిస్తోంది. ఇందులో రాశీ ఖన్నా మరో హీరోయిన్. డర్చీ పిక్చర్ మూవీ విద్యా బాలన్ కెరీర్‌కు ఓ మైల్ స్టోన్‌లా మారినట్లు.. కాంత రోల్ ఆమెను మరో మెట్టెక్కిస్తుందేమో చూడాలి.
Also Read
- Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
- Prabhas 'Fauzi : 'ఫౌజీ' పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
తాజావార్తలు
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!