Butchi Babu: బుచ్చిబాబకు మాటిచ్చిన మహేశ్ బాబు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే మరి ‘పెద్ది’ తరవాత బుచ్చిబాబు ఏం చేయబోతున్నాడు అనే టాపిక్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.
Also Read: Sriram : ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి..
Also Read
- Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. "మేము గొర్రెలం కాదు..!"
తాజా సమాచారం ప్రకారం ‘పెద్ది’ అయ్యాక బుచ్చిబాబు మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారట. వినడానికి షాకింగ్ గా ఉంది కదా.. దీనికి కారణం సుకుమార్ అని టాక్. మహేశ్ తో ‘వన్’ సినిమాకు బుచ్చి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలో మహేశ్ తో సాన్నిహిత్యం ఏర్పడిందట. ‘ఉప్పెన’ తరవాత కూడా మహేశ్ ను బుచ్చి కలిసిన సందర్భంలో ‘మంచి కథ ఉంటే చెప్పు, చేద్దాం’ అని మాట ఇచ్చాడట మహేశ్. ఇప్పుడు మహేశ్ కోసం ఓ కథ సిద్థం చేసై పనిలో ఉన్నాడట బుచ్చిబాబు. ఓ యాక్షన్ డ్రామాను రెడీ చేసి మహేశ్ ను నెక్ట్స్ లెవల్లో చూపించే ప్రయత్నాల్లో బుచ్చిబాబు ఉన్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక ప్రస్తుతం మహేశ్ ‘ఎస్ఎస్ఎంబీ29’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో రెండు, మూడేళ్లు పడుతుంది. ‘పెద్ది’ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి సినిమా కంప్లిట్ అవ్వగానే బుచ్చిబాబు సినిమా ట్రాక్‌లోకి వచ్చే ఛాన్స్ ఉందేమో చూడాలి.
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!