Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Burhanpur Treasure Hunt After Watching Vicky Kaushal Chhava Movie

Chhaava Effect : ‘ఛావా’ చూసి ఆ కోటలో నిధుల వేట??

Published Date :March 8, 2025 , 7:51 pm
By Bhargav Chaganti
Chhaava Effect : ‘ఛావా’ చూసి ఆ కోటలో నిధుల వేట??
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఛావా సినిమా రిలీజ్ తరువాత నిధి అన్వేషణ గురించి చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి, అసిర్‌గఢ్ కోట దగ్గర, గ్రామస్తులు రాత్రి చీకటిలో నిధి కోసం వెతకడం ప్రారంభించారు. దీనికి కారణం విక్కీ కౌశల్ కొత్త చిత్రం ‘ ఛావా’. అసిర్‌గఢ్ కోట సమీపంలో మొఘలుల దాచిన నిధి గురించి మరోసారి పుకార్లు కలకలం సృష్టించాయి. గత మూడు రోజులుగా, వందలాది మంది గ్రామస్తులు రాత్రి చీకటిలో మొబైల్ టార్చ్ లైట్ వెలుగులో పొలాల్లో తవ్వుతున్నారు. వారు తమకు మొఘల్ బంగారు నాణేలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ పుకారు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో, నిధి కోసం అన్వేషణ మరింత మంది అక్కడికి క్యూ కట్టారు. తవ్వకాలలో మొఘల్ కాలం నాటి పురాతన నాణేలు దొరికాయని కొంతమంది స్థానిక ప్రజలు చెబుతున్నారు.

Perni Nani: బాబువి డైవర్షన్‌ పాలిటిక్స్‌.. అందుకే ఇదంతా..?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ప్రజలు పొలాల్లో గుంతలు తవ్వి నాణేల కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. నాలుగు నెలల క్రితం కూడా ఇలాంటి పుకారు కారణంగా, పెద్ద సంఖ్యలో ప్రజలు తమ పొలాలను తవ్వడం ప్రారంభించారు. నిధి కోసం అన్వేషణ వార్త అందిన వెంటనే నింబోలా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పొలాల్లో గుంతలు కనిపించాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి నాణేలు లేదా నిధికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడలేదు. బుర్హాన్‌పూర్ ఎస్పీ దేవేంద్ర పాటిదార్ మాట్లాడుతూ, “మేము మొత్తం విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాము, ఎవరైనా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.

#Chhaava#VickyKaushal నటించిన 'ఛావా' సినిమాలో దాచిన నిధి గురించి పుకార్ల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని #Burhanpur అసిర్‌గఢ్ కోట చుట్టూ గుమిగూడి అర్ధరాత్రి తవ్వడం మొదలు పెట్టిన వందలాది మంది ప్రజలు@vickykaushal09 @iamRashmika pic.twitter.com/JKdguJ4yu0

— The Cult Cinema (@cultcinemafeed) March 8, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Burhanpur Treasure Hunt
  • Chhava Movie
  • Vicky Kaushal
  • Vicky Kaushal Chhava Movie

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions