Kalki 2898 AD : ముంబై పోలీసుల చేతిలో బుజ్జి ..వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది.ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో కనిపిస్తున్నాడు.ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోక నాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.
Read Also :Chiranjeevi : రామోజీరావు మరణంతో తెలుగుజాతి పెద్దదిక్కును కోల్పోయింది..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ఓ భారీ ఈవెంట్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసారు.బుజ్జి అంటే ఎవరో కాదు అది ఒక రోబోటిక్ కార్ ..ఈ కార్ పాత్ర సినిమాలో చాల ప్రత్యేకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.బుజ్జికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.ఇదిలా ఉంటే ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలలో బుజ్జిని తిప్పుతూ మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.బుజ్జి కార్ మొదటగా హైదరాబాద్ ఆ తరువాత చెన్నైలో సందడి చేయగా తాజాగా ముంబైలోని జుహు బీచ్‌లో సందడి చేసింది. ఈ కారును చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.అలాగే ఈ కారును ఇప్పటికే పలువురు డ్రైవ్ చేయగా తాజాగా ముంబై పోలీసులు కూడా దీన్ని డ్రైవ్ చేశారు.ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో బాగా వైరల్ అవుతుంది.
Aamchi Mumbai’s real superhero also wants to drive our Bujji 🔥
Heartwarming visuals from Juhu Beach, Mumbai 😄 ❤️#Kalki2898AD @BelikeBujji @MumbaiPolice pic.twitter.com/6ioxpvrWWr— Kalki 2898 AD (@Kalki2898AD) June 7, 2024
- Tags
- #bujji
- Kalki 2898 AD
- prabhas
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?