Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు కాస్టింగ్ కౌచ్ అంశం మళ్ళీ మళ్ళీ తెరపైకి వస్తూనే ఉంది. దీనిపై తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్, నటి ‘కిర్రాక్ సీత’ సినిమా ఇండస్ట్రీలో ఉండే చీకటి కోణాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తనకు ఎదురైన ఒక అత్యంత భయంకరమైన, చేదు అనుభవాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టారు.
సినిమా అవకాశం ఇస్తామని, అందుకు ప్రతిఫలంగా తమ ఫామ్‌హౌస్‌కు రావాలని కొందరు తనను అడిగారని, అలా వస్తే రూ. 25 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని సీత వెల్లడించారు. ఈ షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. అవకాశాల కోసం ఎంతటి నీచానికైనా దిగజారే మనుషులు పరిశ్రమలో ఉన్నారని, అప్పట్లో ఆ ఆఫర్‌ను తాను నిర్మొహమాటంగా తిరస్కరించానని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
టాలెంట్ నమ్ముకుని వచ్చే అమ్మాయిలను ఇలాంటి వారు ఎలా ఇబ్బంది పెడతారో సీత మాటల్లో స్పష్టమైంది. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిర్రాక్ సీత, ఇలాంటి చీకటి కోణాలను ధైర్యంగా బయటపెట్టడం పట్ల నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. సీత చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో మహిళల భద్రత, కాస్టింగ్ కౌచ్‌పై మళ్ళీ చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!