అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చిన బెల్లంకొండ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. కర్నూలుకు చెందిన ఓ అభిమాని కొత్త ఇంటిని నిర్మించి, తన అభిమాన హీరోని గృహప్రవేశ వేడుకకు ఆహ్వానించాడు. సాధారణంగా తమ బిజీ షెడ్యూల్ కారణంగా హీరోలు ఇలాంటి ఆహ్వానాలను మన్నిస్తారని ఆశించరు. కానీ బెల్లంకొండ లాక్‌డౌన్‌లో కర్నూలుకు వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఆయనొక్కడే కాకుండా సాయి గణేష్, బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ పద్మలతో పాటు వెళ్లారు. ఆ అభిమానికి గోల్డ్ రింగ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సర్ప్రైజ్ ఆ అభిమానికి జీవితకాలం నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : “పుష్ప” నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే ?
Also Read
అయితే దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ “ఛత్రపతి” రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ “కర్ణన్” రీమేక్ లో నటించనున్నారు.
తాజావార్తలు
-
US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
-
RCB: ప్లేఆఫ్స్ ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ సీజన్ మొత్తానికి దూరం
-
Bangladesh: “షేక్ హసీనా చేసిన తప్పు మళ్లీ చేయొద్దు”.. తారిక్ రెహ్మాన్‌కు హెచ్చరిక
-
Shreyas Iyer: 146 మ్యాచ్‌ల తర్వాత శ్రేయస్ తొలి ఐపీఎల్ సెంచరీ.. ఛేజింగ్ చేస్తూ అరుదైన ఘనత
-
White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?