NBK 109: బాలయ్య బర్త్ డే రోజు.. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK 109: నందమూరి నట సింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది.ఇటీవలే ఈ సినిమా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో ద్విశతదినోత్సవం జరుపుకుంది.ఇదిలా ఉంటే బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “NBK109 “ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ,సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా కు సంబంధించి గ్లింప్సె వీడియోను రిలీజ్ చేసారు.ఈ గ్లింప్సె లో బాలయ్య మాస్ లుక్, పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న కారణంగా బాలయ్య సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఫుల్ ఫోకస్ రాజకీయాలపై పెట్టారు.ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో బాలయ్య మళ్ళి షూటింగ్ కు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.ఇదిలా ఉంటే “జూన్ 10 ” బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే వారు ఊహిస్తున్నట్లుగానే బాలయ్య బర్త్ డే కి ఫ్యాన్స్ కు మేకర్స్ స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు.NBK109 మూవీకి సంబంధించి టైటిల్ మరియు టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.త్వరలోనే దీనికి సంబంధించి మేకర్స్ అధికారక ప్రకటన చేయనున్నారు.
Also Read
- Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
- Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద 'ఫ్యామిలీ సినిమాల' హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Tags
- Balayya
- Bobby
- Naga Vamsi
- NBK 109
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!