HIT 4 : హిట్ 4 కోసం రంగంలోకి బాలయ్య..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం తన స్వీయ నిర్మాణంలో నటిస్తున్న సినిమా ‘హిట్ 3’. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 70 % షూటింగ్ ఫినిష్ చేసుకున్నఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్ లుక్‌లో కనిపించాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య కూడా నటించనున్నారనే న్యూస్ మరోసారి వైరల్ అవుతోంది.
Also Read : Pushpa 2 : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప 2.. ఎందులో చూడాలంటే.?
Also Read
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
గతంలో హిట్ 2 సినిమా చూసిన బాలకృష్ణ చిత్ర యూనిట్‌ని కూడా అభినందించారు. ఆ సమయంలోనే హిట్3లో బాలయ్య గెస్ట్ రోల్లో కనిపించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు హిట్ 3 క్లైమాక్స్‌లో ఒక మాస్ హీరో కనిపిస్తారని ఆ హీరోతోనే హిట్ 4 ఉంటుందని అంటున్నారు. దీంతో హిట్ 3 క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చేది బాలయ్యనే అని, హిట్ 4 హీరో ఆయనే అని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఒకవేళ బాలయ్య ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయితే మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్యను చూస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు హీరోగా చేస్తునే నిర్మాతగా కూడా రానిస్తున్నాడు నాని. ఇటీవలె శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్‌తో ఓ మాస్ సినిమా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బాలయ్యతో కూడా తన నిర్మాణంలో హిట్ 4 చేసే ఛాన్స్ లేకపోలేదు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే హిట్ 3 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!