Balakrishna: ఇదెక్కడి మాస్ మావా.. బాలయ్య పండక్కి సెలవు కావాలట!
- నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె
- నాలుగవ సీజన్ అక్టోబర్ 25 అంటే రేపటి నుండి స్ట్రీమింగ్ మొదలు
- నాలుగవ సీజన్ ని బాలయ్య పండుగగా ప్రమోట్ చేస్తూ వస్తోంది ఆహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగవ సీజన్ అక్టోబర్ 25 అంటే రేపటి నుండి స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అయింది.
Love Reddy: షాకింగ్: లవ్ రెడ్డి నటుడిపై ప్రేక్షకురాలి దాడి
Also Read
ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అనుష్టాపబుల్ ఆహా కోసం తమకు సెలవులు ఇవ్వాలంటూ పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రోడ్లు ఎక్కారు. చేతిలో ప్లకార్డులు ధరించి బాలయ్య పండుగ అంటే 25వ తేదీన మాకు హాలిడే కావాలి అంటూ వాళ్లు హైదరాబాదులోని హైటెక్ సిటీ లోని పలు బిల్డింగుల ముందు ఫోజులిచ్చారు. ఈ నాలుగవ సీజన్ ని బాలయ్య పండుగగా ప్రమోట్ చేస్తూ వస్తోంది ఆహా. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులే ఇలా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు ఎక్కినట్లుగా భావిస్తున్నారు. లేక ఇది ఆహా టీం ప్రమోషనల్ స్ట్రాటజీయా అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది.
Hyderabad employees have taken innovation to the next level by requesting a holiday for the much-awaited premiere of #UnstoppableWithNBK Season 4! 🎉
All set to watch Episode 1 only on @ahavideoin OTT on Oct 25th, 8.30PM 💥#balayyapanduga
#NandamuriBalakrishna… pic.twitter.com/kzTTyI0zDV— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 24, 2024
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!