Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?
- మహేష్ బాబు 'అతిథి' రీ-రిలీజ్
- 4Kకి కన్వర్ట్, మళ్లీ రీ-ఎడిట్
- ఈసారి వర్కౌట్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో గత కొంతకాలంగా పాత సినిమాలు మళ్లీ విడుదల కావడం ఒక ఆనవాయితీగా మారింది. అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్లతో పాటు నిరాశపరిచిన చిత్రాలు కూడా రీ-రిలీజ్లో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఫ్లాప్ మూవీ ‘ఆరెంజ్’ సినిమా రీ-రిలీజ్లో మంచి విజయాన్ని అందుకుంది. అదే బాటలో ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2007లో విడుదలైన ‘అతిథి’ని కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని మే 29న అతిథి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులకు ఇది ఓ శుభవార్త అనే చెప్పాలి. 4K క్వాలిటీతో పాటు నేటి థియేటర్ల టెక్నాలజీకి అనుగుణంగా ఆడియోను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అతిథి ఫలితం అప్పట్లో ఆశించిన స్థాయిలో లేకపోయినా.. ఈ చిత్రంలో కొన్ని అంశాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్, లుక్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. మణిశర్మ అందించిన అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. హీరోయిన్ అమృతా రావు నటన, గ్లామర్ అభిమానులను కట్టిపడేస్తాయి.
Also Read
Also Read: RR vs RCB: ఆర్ఆర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. భువీ-వైభవ్ పోరు కోసం ఆసక్తిగా ఫాన్స్!
సాధారణంగా సినిమాలను 4Kకి కన్వర్ట్ చేసి విడుదల చేస్తారు. కానీ అతిథి విషయంలో మేకర్స్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను మళ్లీ రీ-ఎడిట్ చేస్తున్నారు. కథనంలో వేగం పెంచి, ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రీ-ఎడిటింగ్ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుంది?, అభిమానులను ఎలా మెప్పిస్తుంది? అనేది తెలియాలంటే మే 29 వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!