Athadu Re-Release: ట్రెండింగ్‌లో ‘అతడు’ మూవీ.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు, 24 గంటల్లోనే..!
- 'అతడు' మూవీకి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం
- అప్పట్లో బ్రహ్మరధం పట్టిన ప్రేక్షకులు
- అతడు మూవీ ఫిబ్రవరి 28న రీ-రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Athadu Re-Release Trends: టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘అతడు’ కూడా ఒకటి. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. పెర్ఫామెన్స్, కథ, పాటలు, డైలాగ్స్.. ఇలా అన్నీ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. 2005లో విడుదలైన అతడు సినిమా.. మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
అతడు మూవీ ఫిబ్రవరి 28న రీ-రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం (ఫిబ్రవరి 14) బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ చిత్రానికి గత 24 గంటల్లోనే 5.4 వేల టికెట్లు బుక్ కావడం విశేషం. పాత సినిమా అయినప్పటికీ ప్రేక్షకులు ఇంకా ఆసక్తిగా చూస్తుండటం అతడు క్రేజ్ తగ్గలేదని చెప్పడానికి ఓ నిదర్శనం. మహేష్ బాబు ఫాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
Also Read: IND vs ZIM Playing 11: సంజూ శాంసన్‌కు లైన్ క్లియర్.. అక్షర్ ఇన్, తిలక్‌కు డిమోషన్!
సుమారు 2 గంటల 52 నిమిషాల నిడివి ఉన్న అతడు చిత్రం యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. యూ సర్టిఫికేట్‌తో 2005 ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా.. అప్పట్లోనే కాక ఇప్పటికీ అదే ఉత్సాహంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కథలోని సస్పెన్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. టీవీల్లో అతడు మూవీ ఎన్నోసార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ థియేటర్లో చూస్తే.. ఆ కిక్కే వేరు. అందుకే భారీగా టికెట్స్ బుక్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
-
Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
-
Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!