Asin : గజనీ సినిమా హీరోయిన్ ఆసిన్.. ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసిన్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆసిన్. సూర్యతో నటించిన గజినీ సినిమాతో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుని ఆసిన్. తెలుగులో బాలయ్యతో లక్ష్మి నరసింహతో కారప్పొడిగా బాగా ఫెమస్ అయింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు మైక్రో మాక్స్ మొబైల్ కంపెనీ కో ఫౌండర్ ని పెళ్లి చేసుకుంది ఆసిన్. కానీ ఆ తర్వాత సడన్ గా సినిమాలకు దూరం అయింది.
Also Read : Tharman : మరీ ఇంత అందంగా ఉన్నానేంట్రా.. తమన్ వీడియో వైరల్
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
పెళ్లి తర్వాత సినిమాలకే కాదు గ్లామర్ ఫిల్డ్ కే దూరంగా ఉంది. సినిమా ఫంక్షన్స్ కానీ యాడ్స్ కానీ ఎందులోనూ కనిపించలేదు ఆసిన్. భర్తతో కలిసి కూడా బయట కనిపించకుండా దాంపత్య జీవితం గడిపేస్తుంది. తాజాగా ఆమె పెళ్లి జరిగి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆసిన్ పెళ్లి ఫోటోలను షేర్ చేసాడు భర్త రాహుల్ శర్మ. దాంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రేండింగ్ అయింది ఆసిన్. నిన్న త్రిషా–నయనతారల వెకేషన్ ఫొటోస్ వైరల్ అవుతున్న అదే సమయంలో మరోవైపు హీరోయిన్ అసిన్ ఫోటో ఒక్కసారిగా ఇంటర్నెట్ను షేక్ చేసింది. ఆమె తరం నటీమణుల్లో చాలామంది నటీమణులు స్వయంగా డబ్బింగ్ చెప్పలేని రోజుల్లో ఆసిన్ మాత్రం తాను నటించిన ప్రతి భాషలోనూ తన పాత్రలకు తానే డబ్బింగ్ చేప్పేది. అది ఆమెకు నటనపై, భాషలపై ఉన్న పట్టు. నటిగా తన కెరీర్‌ను కొనసాగించి ఉంటే, ఆల్‌టైమ్ స్టార్ గా నిలిచే స్థాయి ఆమెది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలకు దూరమైనప్పటికీ కేవలం ఒక్క ఫొటోతో సోషల్ మీడియాలో అసిన్ పేరు మళ్లీ ట్రెండ్ అవుతూ అభిమానులను నోస్టాల్జియాలోకి తీసుకెళ్లింది.
తాజావార్తలు
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..