ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా అభిమానులకు పలు సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్‌బాబు, రాజమౌళి మూవీకి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదని ఫ్యాన్స్ డీలా పడ్డారు. కానీ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చెలా మశేష్ సినిమాల రీరిలీజ్ లకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బర్త్ డే రోజు అత