Anand Sai: పవన్’ను ఎవరూ ఏమీ చేయలేరు!

  • ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
  • పవన్ కళ్యాణ్‌తో స్నేహం గురించి ఆసక్తికర విషయాలు!
  • పవన్ కళ్యాణ్‌తో 20 ఏళ్ల స్నేహం, ‘తొలి ప్రేమ’ నుంచి ‘హరి హర వీర మల్లు’ వరకు ఆనంద్ సాయి చిత్రయాత్ర!
Anand Sai Podcast

Anand Sai Podcast

ఎన్టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ షోలో తాజాగా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కెరీర్ గురించి, పవన్ కళ్యాణ్ తో తన స్నేహం గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.
YouTube video player