పెళ్లికి ముందే కాలుజారిన స్టార్ హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అకింత లోఖాండే.. సీరియల్ నటిగా బుల్లితెరకు పరిచయమై కంగనా నటించిన మణికర్ణిక చిత్రంతో బాలీవుడ్ వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ఇక దీనికన్నా దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ‘పవిత్ర రిష్తా’ సీరియల్ టైమ్ లో వీరిద్దరి ప్రేమ చిగురించడం .. ఆ తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రిలేషన్ కి బ్రేకప్ చెప్పేశారు . ఇక సుశాంత్ బ్రేకప్ తరువాత 2019లో తాను విక్కీ జైన్‌తో ప్రేమలో పడినట్టు ప్రకటించింది అంకిత.
ఇటీవల ప్రేమించినవాడితో ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఈ భామ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందట.. అంటే పర్మినెంట్ గా కాదు.. కొద్దిరోజులు వాయిదా పడింది.. దీనికి కారణం అంకిత కాలుజారడమే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. తాజాగా అంకిత తన ఇన్స్టాగ్రామ్ లో కాలికి కట్టుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ‘టాక్ టూ మై ఫుట్!’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అమ్మడి కాలికి ఏదో దెబ్బ తగలడంతో కట్టు కట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ లో జరగబోయే వీరి వివాహాన్ని కొద్దిగా ముందుకు జరిపినట్లు సమాచారం. ఇక అంకిత కాలికి దెబ్బ ఎలా తగిలింది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఫోటోపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళికి ముందే కాలు జారావా ..? అని కొందరు.. పెళ్లి అనుకుంటే ఇలా బెడ్ పై పడిపోయావేంటి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! "‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
- NBK 112 గ్రాండ్ లాంచ్ డేట్ ఇదేనా? బాలయ్య - కొరటాల మూవీ ఓపెనింగ్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్!
- Nagarjuna: మనోడు లెనిన్ 10th జులై వస్తున్నాడు!
- Kanchana 4: కాంచన - 4 లో లేడీ సూపర్ స్టార్? లారెన్స్ సినిమాలో ముగ్గురు అందమైన దెయ్యాలు!
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!