Amaran : తన రికార్డును తానే బద్దలు కొట్టిన శివకార్తికేయన్
- శివకార్తికేయన్ లేటెస్ట్ హిట్ సినిమా అమరన్. మూడోసారి రూ. 100 క్లబ్ లో శివకార్తికేయన్
- దాదాపు బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న అమరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటించింది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా దీపావళికి అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల చేసారు. మినిమం బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Kiran : పెళ్లి అయితే .. సక్సెస్ వస్తుంది.. అందుకే పెళ్లి చేసుకోండి..
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
అమరన్ సక్సెస్ తో శివకార్తికేయన్ మరో మైలురాయి దాటాడు. దాంతో పాటు తన రికార్డును తానే బద్దలుకొట్టాడు. శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన డాక్టర్ సినిమాతో ఫస్ట్ టైమ్ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ ఫీట్ ను 25 రోజుల్లో సాధించాడు శివకార్తికేయన్. ఇక ఈ హీరో నటించిన మరొక సినిమా డాన్. ఈ సినిమాతో రెండవ సారి రూ. 100 కోట్ల వసూళ్లు అందుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన 12 రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. తాజాగా రామ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో వచ్చిన అమరన్ చిత్రంతో మరోసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు శివ కార్తికేయన్. కానీ ఈ దఫా కేవలం 3 రౌజుల్లోనే ఇంతటి భారీ కలెక్షన్స్ రాబట్టి తను నటించిన గత చిత్రాల హయ్యెస్ట్ కలెక్షన్స్ ను అతి తక్కువ కాలంలో బీట్ చేసాడు శివకార్తికేయన్.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?