Amaran : రూ.100 కోట్ల క్లబ్ లో శివకార్తికేయన్ ‘అమరన్’
- శివ కార్తికేయన్ తాజా చిత్రం అమరన్
- మేజర్ ముకుంద్ బయోపిక్ గా వచ్చిన అమరన్
- రూ . 100 కోట్ల క్లబ్ లో చేరిన అమరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Gopichand : ‘నిన్న అమేజాన్ – నేడు ఆహా’లో ప్రత్యక్షమైన హిట్ సినిమా
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన అమరన్ అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అమరన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100కోట్ల మార్కును దాటింది. శనివారం ఫస్ట్ షోస్ ముగిసే నాటికి ఈ ఫీట్ అందుకుంది అమరన్. మొదటి వీకెండ్ శనివారంనాడు అమరన్ కంప్లైట్ లీడ్ తీసుకుని అదరగొట్టింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణలో ఫ్యామిలీ ఆడియెన్స్ తో హౌస్ ఫుల్స్ బోర్డ్స్ కనిపించాయి. దీపావళి అడ్వాంటేజ్ ను అమరన్ కంప్లిట్ గా లీడ్ తీసుకుంది. కేరళ, కన్నడ లోను వీకెండ్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఈ సినిమాకు తెలుగు నాట పబ్లిసిటీ అంతంత మాత్రంగానే నిర్వహించారు. అయినా సరే కేవలం మౌత్ టాక్ తోపాటు కాస్త కూస్తో మార్కెట్ ఉన్న శివకార్తీకేయన్ కు సాయి పల్లవి క్రేజ్ తోడవడంతో ఆ ప్రభావం వసూళ్లలో కనిపించింది. నేడు ఈ సినిమాకు మరింత వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!