Anee master : జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను..
- జానీ మాస్టర్ కి మద్దతుగా ఆనీ మాస్టర్
- జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను
- వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. తాజాగా ఈ కేసు వ్యవహారంపై జానీ మాస్టర్ కి మద్దతుగా ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ స్పందించారు.
ఆనీ మాస్టర్ మాట్లాడుతూ ” జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను, వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నాను. అన్నీ తెలుసుకున్న తర్వాతే మీడియా ముందు మాట్లాడదాం అని ఈరోజు ముందుకు వచ్చా.జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవడం బాధాకరం.నేరం రుజువు కాకముందే అవార్డు కమిటీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు.కనీసం హోల్డ్ లో పెట్టాల్సింది జానీ మాస్టర్ దగ్గర నేను రెండేళ్లు వర్క్ చేశాను. ఇతర దేశాలు కూడా వెళ్ళాము.ఎప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి. అప్పట్లో జానీ మాస్టర్ మంచివాడు.. గొప్ప వ్యక్తి అని మీడియా ముందు చెప్పిన ఆ అమ్మాయి ఇప్పడు అదే జానీ మాస్టర్ పై కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరికైనా సమస్య అని తెలియగానే సహాయం చేసే వ్యక్తుల్లో జానీ ముందుంటారు. ఈరోజు అమ్మాయి విషయం అనే ఒక్క కారణం తో.. ఎవరూ స్పందించడం లేదు. నేను ఇప్పటివరకు ఎవరి నుంచీ ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదు..అసలు వేధింపులు అనేవి ఉండవు. కొరియోగ్రఫీ అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వేధింపుల విషయాన్ని ఉపేక్షించదు” అని అన్నారు.
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన 'హనుమాన్ అన్ష్'!
- Ee Pata Korina Varu: 'నీ రేడియో కావాలి.. నేను వద్దా?' కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న 'ఈ పాట కోరినవారు..' టీజర్!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!