NTV Telugu Site icon

Allu Arjun : పుష్పాతో పోటి.. భయపడుతున్న బడా సినిమా

Pushpa

Pushpa

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై భారీ స్కేల్ లో తెరకెక్కుతున్న పుష్ప -2 కు పోటీగా సినిమాలు రిలీజ్ చేసేంకు ఒకటికి పది సార్లు ఆలోచించి మరి డేట్ లు వదులుతున్నారు ఇతర సినిమాల నిర్మాతలు.

Also Read : Prabhas : సోషల్ మీడియని షేక్ చేస్తున్న డాన్ లీ ఇన్‌స్టా పోస్ట్

కాగా పుష్ప డిసెంబర్ లో వస్తుంది అని తెలిసీ కూడా తాము కూడా డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని చావా అనే బాలీవుడ్ సినిమా ఒకటి ముందుకొచ్చింది. అందుకు కారణం చావా సినిమా మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీపై తీసిన ఈ సినిమా కావడం. విక్కీ కౌశల్-రష్మిక మందన నటించిన ఈ సినిమాపై హిందీలో కాస్త భారీ అంచనాలే ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. కానీ ఇప్పడు చావా మేకర్స్ కూడా పుష్ప తో పోటీకి తటపటాఇస్తున్నారట. అందుక్కారణం రోజురోజుకు పెరుగుతున్న పుష్ప 2 క్రేజ్. తెలుగు రాష్ట్రాలనే కాదు బాలీవుడ్ ను పుష్ప మానియా ఒక ఊపు ఉపేస్తోంది. దింతో ఇప్పుడు పుష్ప కు పోటీగా తమ సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని చావా ను వాయిదా వేస్తున్నారు. ఏదేమైనా ‘తెలుగోడి సినిమా వస్తుంటే తెలియకుండానే తప్పుకున్నారు తెలుగు సినిమా పవర్’.

Show comments