Allu Arjun : ఆర్మీ రెడీగా ఉండండి.. కాకినాడకు బన్నీ వస్తున్నాడు..
- శరవేగంగా అల్లు అర్జున్ పుష్ప -2 షూటింగ్
- డిసెంబరు 6న వరల్డ్ వైడ్ రిలీజ్ ఫిక్స్
- కాకినాడ రానున్న అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పుష్ప 2. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా పైభారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ వాయిదాల మీద వాయిదాలు వెస్ట్ ఎట్టకేలకు డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసమై షూటింగ్ బ్రేక్స్ లేకుండా జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read: Harsha Sai : హర్ష సాయి కేసులో నిజానిజాలు.. పూసగుచ్చినట్టుగా..
Also Read
కాగా పుష్ప -2 షూట్ ను రెండు యూనిట్స్ గా విభజించి షూట్ చేస్తున్నాడు సుకుమార్. ఒక టీమ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వర్క్ చేస్తుండగా మరొక టీమ్ కాకినాడలో ఛేజింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ముగించిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాకినాడ బయలుదేరాడు. కాకినాడలో బన్నీ పై కొన్ని సీన్స్ తీయాల్సి ఉంది.ఆ అందుకోసమై కాకినాడ రేపు కాకినాడ రానున్నాడు బన్నీ. కాగా ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయట. జాతర పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తోందని యూనిట్ భావిస్తోంది. కానీ నేరుగా థియేటర్లలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాకినాడ షూట్ ముగించాక మరో రెండు పాటలు బ్యాలెన్స్ ఉండగా అవి కూడా అక్టోబర్ రెండవ వారంలోపు షూట్ చేసి అదే నెల చివరి నాటికి గుమ్మడి కాయ కొట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం 75 రోజుల కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!