NTRNeel : రంగం సిద్ధం.. సెట్స్ పైకి ‘ఎన్టీఆర్-నీల్’ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా టైగర్ ప్లాన్ చేస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్‌కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 16 నుంచి మంగళూరులో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మేకర్స్ నుంచి ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈ న్యూస్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది.
Also Read : Varun Sandesh : వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ టీజర్ రిలీజ్
Also Read
- Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదేవరకు ప్రకటించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ఎన్టీఆర్ ‘వార్ 2’ పూర్తి కావడంతో ఫిబ్రవరిలో నీల్ మూవీ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు తారక్. అసలే వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ డేట్ వేశారు. ఇప్పటి నుండి జెట్ స్పీడ్‌టో షూటింగ్ చేస్తే గాని అప్పటికి సినిమా ఫినిష్ అవదు. లేదంటే డిలే అవడం గ్యారెంటీ. అసలే ఈ ప్రాజెక్ట్ పై ఎక్కడా లేని అంచానలున్నాయి. పైగా ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి బాక్సాఫీస్ బద్దలు కొడుతుందని వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. కాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క