Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం. థాంక్యూ, థాంక్యూ ఫర్ కమింగ్. ఆల్రెడీ చాలా ఎక్కువ మాట్లాడేసాము, చెప్పిందే చెప్తున్నాను మళ్ళీ. కాకపోతే స్పెసిఫిక్ గా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్యూ వెరీ మచ్. ఇమ్మీడియట్ గా సెకండ్ డే నుంచి థియేటర్లు అన్నీ పెంచేసి, వర్ ఏబుల్ టు పుల్ ఇన్ బిగ్ నంబర్స్. థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్. మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది, వర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్.
అన్నపూర్ణ టీంకి స్పెసిఫిక్ గా సివి రావు అండ్ అవర్ హోల్ పోస్ట్ ప్రొడక్షన్ టీం… ఈ సినిమా ఇలా రిలీజ్ అయ్యేది కాదు వితౌట్ యు గైస్. సో, సొంత స్టూడియో అని కాదు, జస్ట్ జనరల్ గా రెస్పెక్ట్ టు అవర్ క్రాఫ్ట్, రెస్పెక్ట్ టు ఆల్ ద టెక్నీషియన్స్. థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, ఇట్ మీన్స్ అలాట్. శివ, ఐ కెన్ సీ యు దేర్, థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ టు యు అండ్ యువర్ టీమ్. ఐ మిస్డ్ ఏ ఫ్యూ నేమ్స్. కొంతమంది, ఇప్పుడు మన రజిని గారు ఫర్ కాస్ట్యూమ్స్, రాంబాబు కో-డైరెక్టర్, మా ఆనంద్ ఈపి… చాలామంది వెనకాల సినిమా వెనకాల పని చేసి మేము మర్చిపోతూ ఉంటాం అప్రీషియేట్ చేయడం. సో, టుడే ఇస్ ఫర్ యు గైస్, థాంక్యూ ఆల్. ఇంక ఎక్కువ మాట్లాడను. థాంక్యూ ఫర్ కమింగ్, మీరు మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. థాంక్యూ అగైన్, థాంక్యూ సో మచ్. థాంక్యూ బ్రదర్ ఫర్ కమింగ్, అండ్ ఎస్… థాంక్యూ వన్స్ అగైన్ అంటూ అఖిల్ చెప్పుకొచ్చారు.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
తాజావార్తలు
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!